
హైదరాబాద్ : మహిళలపై దాడులను అరికట్టడంలో కేంద్ర , రాష్ట్ర
ప్రభుత్వాలు విఫలమయ్యాయని నటుడు బాలకృష్ణ ఆరోపించారు. శనివారం ఉదయం
మీడియాతో మాట్లాడుతూ మహిళా సీఎం ఉన్న రాష్ట్రంలోనే అత్యాచారాలు
జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాలను కాపాడుకోవడంలో తప్ప శాంతిభద్రతల విషయంలో
శ్రద్ధ చూపడం లేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.