
తూ.గో నల్లబ్యాడ్జీలు ధరించి
పాదయాత్ర చేస్తున్నారు. ఆనందభారతి నుంచి 2.7 కి.మీ మేర పాదయాత్ర చేసి 11:30
గంటలకు నాగమల్లితోటకు చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నాగమల్లితోట
సబ్‌స్టేషన్ వద్ద ఒక్క రోజు దీక్ష చేయనున్నారు.
: విద్యుత్ సమస్యలకు నిరసనగా టీడీపీ అధినేత
చంద్రబాబునాయుడు ఒక్క రోజు దీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం
కాకినాడలోని ఆనందభారతి నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. భారీగా
కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.