April 21, 2013
తెలుగుదేశం పార్టీకే ముసింల మద్దతు

రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలుపుతూ బాబు ఆశయ సాధనకు కృషి చేయాలని నిశ్చయించుకున్నామన్నారు. మైనారిటీల అభిప్రాయాన్ని చంద్రబా
బుకు తెలపడానికి ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం నేతలకు ఆయనకు పరిచయం చేశానని చెప్పారు.
షరీఫ్‌తోపాటు విజయవాడ నగర టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు చోటా కిల్లాతోపాటు వివిధ ముస్లిం సంఘాలకు చెందిన మరో పది మంది చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు.
Posted by
arjun
at
3:17 AM