March 7, 2013
బాబు సమక్షంలో మహిళా దినోత్సవం

చావలిపాడులోని గాదిరాజు వరదరాజు గార్డెన్‌లో సభా వేదిక ఏర్పాటు చేశారు. వేదికను అందంగా రూపొందిస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే పోలీసులు, నిఘా బృందాలు పలు మార్లు పర్యవేక్షించాయి. కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ఆచంట సునీత 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు.
Posted by
arjun
at
1:44 AM