March 11, 2013
అధికారంలోకి వస్తే... రుణాలు మాఫీ

ఎరువుల, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. డోంగర్ గాంలో రూ. 15 లక్షతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు హామీ ఇచ్చారు. గోండుగూడలో శివాలయ నిర్మాణానికి రూ. 50 వేలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో దిలిప్ మోరె, నాయకులు కనక తుకారాం, ఆడేధన్‌లాల్, మసూ ద్, భారత్ బామ్నే, విజయ్‌కుమార్, రోహిదాస్, ఇందుబాయి పాల్గొన్నారు.
Posted by
arjun
at
6:10 AM