January 15, 2013
బాబు అధికారంలోకి వస్తే పన్నుల్లేని పాలన

అదే తరహాలో బాబును గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
చంద్రబాబు పాదయాత్రలో ఇస్తున్న హామీలన్నీ ఆచరణ సాధ్యమని, వివిధ రంగాల నిపుణులు నిర్ధారించాకే
హామీలు ఇస్తున్నారని చెప్పారు. ధరలు పెరుగుదలతో పాటు, గ్యాస్, ఎరువులు, పెట్రో ఉత్పత్తులపై
సబ్సిడీలు ఎత్తివేయటం, కరెంట్ చార్జీలు పెంచటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ రాక్షస పాలన
నుంచి విముక్తి కలిగించటమే లక్ష్యంగా చంద్రబాబు యాత్ర చేస్తున్నారని చెప్పారు. యాత్రకు కృష్ణా
జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు భారీగా వచ్చి బాబుకు ఆహ్వానం పలకాలని కోరారు.
Posted by
arjun
at
4:16 AM