December 5, 2013
తెలంగాణ తో లాభమా ? రాయల తెలంగాణతో లాభమా
రాయల తెలంగాణ ప్రతిపాదనపై కేబినెట్ నోట్ చూశాకే తాము
స్పందిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.
ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను కేంద్ర ప్రభుత్వం
రాజకీయ కోణంలోనే చూస్తోందని, తెలంగాణ తో లాభమా ? రాయల తెలంగాణతో లాభమా అని
కాంగ్రెస్ బేరీజు వేసుకుంటోందని ఆరోపించారు.
Posted by
arjun
at
6:34 AM