October 1, 2013
కాంగ్రెస్‌కు జగన్ తోక ...జగన్‌కు కాంగ్రెస్ తోక
కాంగ్రెస్‌కు జగన్ తోక ...జగన్‌కు కాంగ్రెస్ తోక
అని టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. మంగళవారం ఉదయం మీడియాతో
మాట్లాడుతూ రాష్ట్ర విభజన సోనియా వల్లే జరుగతోందని సామాన్యులు సైతం
భావిస్తున్నారన్నారు. సోనియాపై జగన్ ఒక్క మాట మాట్లాడకపోవడం విడ్డూరంగా
ఉందన్నారు. తొమ్మిదిన్నరేళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత చంద్రబాబే ఈ
రాష్ట్రాన్ని కాపాడగలరని ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు. బీజేపీతో
పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు.
Posted by
arjun
at
8:26 AM