August 31, 2013
రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న టిడిపి
రాష్ట్రంలో పాలన స్థంభించిందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు
చేయాలని మాజీ మంత్రి,టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్
చేశారు.సచివాలయంలోనే పోరాటాలు జరుగుతున్నాయని,సగటు మనిషి సమస్యలను
పట్టించుకునేవాడే కరువయ్యాడని అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు
చేస్తే, ఎవరు సమర్ధవంతమైన నాయకుడే అతనినే ఎన్నుకుంటారని సోమిరెడ్డి
వ్యాఖ్యానించారు.
Posted by
arjun
at
8:41 PM