July 18, 2013
YSR జీవించి ఉంటే చర్లపల్లి జైలులో..
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే చర్లపల్లి జైలులో
ఉండేవారని ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం నాయకుడు మురళీమోహన్న
విమర్శించారు. రాష్ట్రాన్ని అవినీతి పాలు చేసిన చరిత్ర ఆయనదని మురళీమోహన్
అన్నారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కూడా మరో ప్రజారాజ్యం పార్టీ
అవుతుందని, పంచాయతీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని మురళీమోహన్
వ్యాఖ్యానించారు.
Posted by
arjun
at
6:14 AM