July 13, 2013
ఆహరభద్రత ఘనత టీడీపీదే

హైదరాబాద్ : ఆహారభద్రత ఘనత తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ేక
దక్కుతుందని.. ఈ అంశాన్ని ఆయన 1985లోనే చెప్ఫారని...తెదేపా రాజ్య సభ
సభ్యుడు నందమూరి హరికృష్ణ పేర్కొన్నారు. ఆహార భద్రతపై కాంగస పార్టీకి
వేలమంది చనిపోయాక జ్ఞానో దయమైందని విమర్శించారు. ఇది కూడా ేకవలం ఎన్నికల
కోసం తెచ్చిందే తప్ఫ ఆ పార్టీకి చిత్తశద్ధి లేదన్నారు. ఈ మేరకు ఆయన
హైదరాబాద్‌లో వి ేకర్లతో మాట్లాడారు. పేదలకు ఆహారభద్రత కోసం చిత్తశద్ధితో
ఆలో చించింది...కిలో రెండ్రూపాయల బియ్యం పథకం తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌ేక
దక్కుతుందన్నారు.
Posted by
arjun
at
8:07 PM