
ఓట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టిందని టీడీపీ నేత
పయ్యావుల కేశవ్ ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల
ఎన్నికల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమైక్యరాష్ట్రం
కోసం రాజీనామాలకు వెనుకాడే ప్రసక్తే లేదని పయ్యావుల స్పష్టం చేశారు.