July 28, 2013
టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం : ఎర్రబెల్లి
టీడీపీ పార్టీతోనే గ్రామాభివృద్ధి జరుగుతుందని టీడీపీ తెలంగాణ
ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి
మండలంలోని పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రెండు విడతల్లో
వెలువడిన ఫలితాల దృష్ట్యా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎర్రబెల్లి ధీమా
వ్యక్తం చేశారు. ప్రజలు చంద్రబాబు నాయకత్వం కోరుకుంటున్నారన్నారు.
Posted by
arjun
at
7:06 PM