June 29, 2013
చంద్రబాబును కలిసిన అక్కినేని
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శనివారం
సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు.
మర్యాదపూర్వకంగానే అక్కినేని కలిశారని టీడీపీ వర్గాలు చెప్పాయి. ఉత్తరాఖండ్
బాధితుల విషయంలో చంద్రబాబు చూపిన చొరవ పట్ల అక్కినేని ఆయనను
అభినందించారని, చంద్రబాబు ఆయనకు ధన్యవాదాలు చెప్పారని ఆ వర్గాలు
పేర్కొన్నాయి.
Posted by
arjun
at
10:28 PM