June 11, 2013
బయ్యారంపై బాబు ఎప్పుడో చెప్పారు: రేవూరి
టిడిపి బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబు నాయుడు 2010లోనే చెప్పారని టిడిపి నేత రేవూరి ప్రకాశ్
రెడ్డి అన్నారు. తెరాస రాజకీయ లబ్ధి కోసం బయ్యారంను
ఉపయోగించుకుంటోందన్నారు. బయ్యారం ఉక్కును విశాఖ తరలించవద్దని విశాఖ
గడ్డపైనే బాబు చెప్పారని సండ్ర వెంకటవీరయ్య అన్నారు. టిఆర్ఎస్ వైయస్ హయాంలో
కళ్లు మూసుకొని ఇప్పుడు తమపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. బయ్యారం
ఉక్కును తరలించవద్దని, అక్కడే పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి దయాకర
రావు డిమాండ్
Posted by
arjun
at
5:56 AM