ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా
వ్యవహరిస్తున్నారని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కళంకిత
మంత్రులు రాజీనామా చేస్తే ఎందుకు ముఖ్యమంత్రి ఆమోదించడం లేదని ఆయన
ప్రశ్నించారు. మొత్తం కళంకిత మంత్రులంతా పదవులనుంచి తప్పుకోవలసిందేనని ఆయన
డిమాండ్ చేశారు.రాష్ట్రపతిని కలవడానికి చంద్రబాబు డిల్లీ వెళ్లారు.