October 1, 2012
పాదయాత్ర బాధ్యతలు
పాదయాత్ర మార్గం ఖరారు, పార్టీ నేతలతో సమన్వయం బాధ్యత మాజీ ఎంపి కంభంపాటి
రామ్మోహన రావుకు అప్పగించారు. యాత్ర మార్గం పొడవునా ముందస్తుగా పార్టీ
నేతలను సన్నద్ధం చేయడం, ఇతర అంశాల పర్యవేక్షణను రాష్ట్ర కార్యాలయ
కార్యదర్శి జనార్దన రావుకు అప్పగించారు. యాత్రలో చంద్రబాబు వెంట ఉండి
సమన్వయం చేసుకొనే పనిని ప్రధాన కార్యదర్శి గరికపాటి రామ్మోహనరావుకు
ఇచ్చారు.
![]() |
Vastunna Meekosam Slogan |
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment